tag:blogger.com,1999:blog-4984569444113908790.post478427251056544483..comments2023-05-29T00:48:57.125-07:00Comments on సిరివెన్నెల: మనకొద్దీ చెంచాడు కష్టాలుమనసు పలికేhttp://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-4984569444113908790.post-83690213695216126212011-02-17T04:40:53.510-08:002011-02-17T04:40:53.510-08:00మంచి పాట గుర్తు చేసారు thanks!మంచి పాట గుర్తు చేసారు thanks!Arun Kumarhttps://www.blogger.com/profile/18382370467953810529noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-51474487951722436862011-01-05T23:33:23.190-08:002011-01-05T23:33:23.190-08:00శ్రీని గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)శ్రీని గారు, ధన్యవాదాలు టపా నచ్చినందుకు:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-86947713331914478082011-01-04T17:12:24.530-08:002011-01-04T17:12:24.530-08:00చాలా బాగుంది... ఏదో టీవీ సీరియల్ సాంగ్ బాగుందని వి...చాలా బాగుంది... ఏదో టీవీ సీరియల్ సాంగ్ బాగుందని విన్నాను అంతేగానీ ఇంత లోతుగా అర్ధం చేసుకోలేదు ఇప్పటిదాకా... థాంక్ యు సో ముచ్...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)Srinihttps://www.blogger.com/profile/07972296636560052882noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-90717836274061006972011-01-03T22:15:47.676-08:002011-01-03T22:15:47.676-08:00బాబోయ్..:( అక్కయ్యా మీ వ్యాఖ్య చదివి ఒక్క నిమిషం ఏ...బాబోయ్..:( అక్కయ్యా మీ వ్యాఖ్య చదివి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. నో కామెంట్స్.. ఊహకే భయంగా ఉంది:(

హాయ్ గీతిక, ధన్యవాదాలు టపా నచ్చినందుకు.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-19976037903851239182011-01-03T05:53:04.503-08:002011-01-03T05:53:04.503-08:00హాయ్ అపర్ణా...
ఇప్పుడే చూస్తున్నాను నీ పోస్ట్ ని...హాయ్ అపర్ణా...

ఇప్పుడే చూస్తున్నాను నీ పోస్ట్ ని. ఈ పాట వ్రాసింది సిరివెన్నెల గారా...!!!!!

నాకు తెలీదు. ఆ పాట పల్లవి తెలుసుగానీ మొత్తం వినలేదు ఎప్పుడూ.

ఇప్పుడు చదివాక అనిపించింది మంచి పాట మిస్సయ్యానని.

ఇంత ఎక్స్లెంట్ పాటని మొత్తం ఇచ్చినందుకు ధన్యవాదాలు...Geetikahttp://premalo-manam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-90368528095661340172011-01-03T05:09:58.579-08:002011-01-03T05:09:58.579-08:00నా విషయం లో ఈ పాట వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది అ...నా విషయం లో ఈ పాట వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది అప్పు.. బాబు గాడు కడుపులో ఉన్నాడు..అమృతం సీరియల్ వస్తుంది..బాగా నవ్వాను ..నవ్వినపుడు బాగా కదిలాను.. అప్పుడే కొద్దిగా భయం వేసింది ..8 నెల.. మరుసటి రోజు ప్రోబ్లెం ..ఆపరేషన్ చేసేయాలన్నారు..అదో పెద్ద కధలే..అప్పుడు ఈ పాటే గుర్తువచ్చింది .. దేవుడి దయవల్ల సుఖాంతం అనుకో ..కాని ఈ పాట వింటున్నపుడలా అదే గుర్తొస్తుంది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-18254435425216276722011-01-02T22:15:41.352-08:002011-01-02T22:15:41.352-08:00వేణూరాం, ఎంత బోర్ కొట్టినా మళ్లీ మళ్లీ అదే చెబుతున...వేణూరాం, ఎంత బోర్ కొట్టినా మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా. ధన్యవాదాలు ;)

కిరణ్,
>>చిన్న చిన్న వాటినపెద్దవి గ చూస్కొని ఏడవటం మన మానవ నైజం.. :)
బాగా చెప్పావు:) ధన్యవాదాలు నీ వ్యాఖ్యకి:)

ప్రణవ్ గారు, మీకు కూడా తెలీదా ఇది సిరివెన్నెల గారి పాట అని.. ఒకప్పుడు నేను కూడా చూసేదాన్ని సీరియల్, ఇప్పుడూ మాత్రం అసలు టి.వి దగ్గరకే వెళ్లను.. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-55332320893863158252011-01-02T22:13:17.202-08:002011-01-02T22:13:17.202-08:00సౌమ్య గారు, ధన్యవాదాలు:)
3g గారు, ఇప్పుడైనా వినండ...సౌమ్య గారు, ధన్యవాదాలు:)

3g గారు, ఇప్పుడైనా వినండి సర్, డీప్ గా:)) ధన్యవాదాలు..

జగ్గంపేట గారు, ధన్యవాదాలండీ, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

వేణు శ్రీకాంత్ గారు ధన్యవాదాలు:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-39398012765371509142011-01-01T13:10:08.489-08:002011-01-01T13:10:08.489-08:00"మనం ఈదుతున్న ఒక చెంచాడు భవ సాగరాలు..."
..."మనం ఈదుతున్న ఒక చెంచాడు భవ సాగరాలు..."
ఐ లవ్ థిస్ సాంగ్! కానీ ఇది సిరివెన్నెల గారు రాసారని మాత్రం తెలీదండి.
అప్పట్లో ప్రతి వారం చూసేవాడిని. ఇప్పుడు టీవీ చూడడమే మానేసాను.
అసలు ఆ సీరియల్ ఇప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదు :)
Really nice one. Thanks for reminding :)Pranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-69893473032640400202010-12-31T21:23:08.840-08:002010-12-31T21:23:08.840-08:00@అపర్ణ - నాకు ఈ పాట అంటే చాల ఇష్టం కానీ సిరి వెన్న...@అపర్ణ - నాకు ఈ పాట అంటే చాల ఇష్టం కానీ సిరి వెన్నల గారు రాసారు అని ఈ రోజే తెల్సింది.. :)
అవును...చిన్న చిన్న వాటినపెద్దవి గ చూస్కొని ఏడవటం మన మానవ నైజం.. :)
మళ్ళి గుర్తు చేసినందుకు...స్వీట్ గ explain చేసినందుకు థాంక్స్.. :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-27913266795159524912010-12-31T12:15:20.715-08:002010-12-31T12:15:20.715-08:00ఎంత బోర్ కొట్టినా... మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా......ఎంత బోర్ కొట్టినా... మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా... "ఎప్పటి లాగానే బాగుంది.."
జయహో సిరివిన్నెల...:) అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-31123893159532139562010-12-31T11:44:14.920-08:002010-12-31T11:44:14.920-08:00నేను తరచుగా వినే పాటల్లో ఇది కూడా ఒకటి.. బాగా రాశా...నేను తరచుగా వినే పాటల్లో ఇది కూడా ఒకటి.. బాగా రాశారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-47844305914073041762010-12-31T02:42:58.684-08:002010-12-31T02:42:58.684-08:00ఈ పాట వినేవాణ్ణిగాని ఇంత డీప్ గా ఆలోచించలేదెప్పుడూ...ఈ పాట వినేవాణ్ణిగాని ఇంత డీప్ గా ఆలోచించలేదెప్పుడూ. ’ఎప్పట్లాగే’ బాగుందని చెప్పలేను. కొత్త స్టైల్ బాగుంది.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4984569444113908790.post-37965732975883174612010-12-31T01:43:00.312-08:002010-12-31T01:43:00.312-08:00నాకు చాల ఇష్టమైన పాట ఇది.
ముఖ్యంగా ఈ లైన్లు....
ఒ...నాకు చాల ఇష్టమైన పాట ఇది.

ముఖ్యంగా ఈ లైన్లు....
ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

మంచి పాట గుర్తు చేసారు thanks!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.com